Vakeel Saab Teaser records
#Vakeelsaab
#Pawankalyan
#VakeelsaabTeaser
#RRR

రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే మూవీతో అతడు రీఎంట్రీ ఇస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. అలాగే, దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నారు.